Saturday, 22 June 2013
Falling in love is easy, telling someone you love them isn’t.
Wednesday, 19 June 2013
jeevithamante edugudala edugudala ante vistarinchuku povatam-swamy vivekananda quotes
Tuesday, 18 June 2013
Manasulo Maata, Pratimanishi puttagaane lakshyaalu erparchukoledu.
Bhagavantuni Gurinchi Telusukovalante mundu...
Bharatiyulam Help Desk కొత్తగా సహాయ కేంద్రం మొదలు పెట్టాము.
Thursday, 13 June 2013
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రెయినీలు కావాలి
|
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! బ్రాంచ్ మేనేజర్ కావాలి.
బ్రాంచ్ మేనేజర్
కొట్టాయంలోని కోసమట్టం ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఆఫీస్ స్టాఫ్.
అర్హతలు: కామర్స్ డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: జూన్ 23.
hr@kosamattam.com
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! ల్యాబ్ టెక్నీషియన్లు కావాలి.
ల్యాబ్ టెక్నీషియన్లు
జెరూసెలెమ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (చెన్నై) ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్లు (సివిల్, ఈఈఈ, సీఎస్).
అర్హతలు: డిప్లొమా లేదా బీఈ సెకండ్ క్లాస్ ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి.
చివరి తేదీ: జూన్ 23.
jerusalemengg@gmail.com
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు కావాలి.
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు
|
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! ఫైనాన్స్ ఎనలిస్ట్‌లు. కావాలి.
ఫైనాన్స్ ఎనలిస్ట్‌లు.
|
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! పీహెచ్‌పీ డెవలపర్లు. కావాలి.
పీహెచ్‌పీ డెవలపర్లు.
ఎక్స్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ (సీఎస్ఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
పీహెచ్‌పీ డెవలపర్
పోస్టుల సంఖ్య: 4
జాబ్ సెంటర్: న్యూఢిల్లీ
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉండాలి. మైఎక్‌క్యూఎల్, లైనెక్స్, సి, సి++, జావా, హెచ్‌టీఎంఎల్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: జూన్ 16.
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటవ్‌లు కావాలి
ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటవ్‌లు
|
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! మెడికల్ కోడింగ్ ఇంటర్న్ కావాలి.
మెడికల్ కోడింగ్ ఇంటర్న్
గ్రాటీసోల్ ల్యాబొరేటరీస్ (జీఎస్ఎల్) మెడికల్ కోడింగ్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
మెడికల్ కోడింగ్ ఇంటర్న్
పోస్టుల సంఖ్య: 10
జాబ్ సెంటర్: హైదరాబాద్.
అర్హతలు: ఫార్మసీ/ ఫిజియోథెరపీలో పీజీ/ బీహెచ్ఎంఎస్/ బీయూఎంఎస్/ బీపీటీ/ బీఏఎంఎస్/ ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్ 18.
hr@gratisol.com
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! ఎస్‌క్యూఎల్ సర్వర్ డేటాబేస్ డెవలపర్లు కావాలి.
ఎస్‌క్యూఎల్ సర్వర్ డేటాబేస్ డెవలపర్లు
|
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! బిజినెస్ డెవలప్‌మెంట్ ట్రెయినీలు కావాలి
బిజినెస్ డెవలప్‌మెంట్ ట్రెయినీలు
|
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! ఎక్స్ఎంఎల్ అసోసియేట్లు కావాలి.
ఎక్స్ఎంఎల్ అసోసియేట్లు
సెన్వియో పబ్లిషర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీపీఎస్ఐఎల్) ఎక్స్ఎంఎల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ఎక్స్ఎంఎల్ అసోసియేట్
పోస్టుల సంఖ్య: 10
జాబ్ సెంటర్: బెంగళూరు.
అర్హతలు: బీఎస్సీ (కంప్యూటర్స్)/ డిగ్రీతో పాటు కంప్యూటర్ డిప్లొమా ఉండాలి. డీటీడీ/ ఎక్స్ఎంఎల్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్ 21.
jobs.india@cenveo.com
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావాలి.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
ఫ్యాబ్ ఇన్ లిమిటెడ్ (ఎఫ్ఐఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 15
జాబ్ సెంటర్: పుణే.
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంసీఏ ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా.
చివరితేది: జూన్ 21.
careers@fabindia.net
Jobs details for you in telugu ఉద్యోగాలు మీ కోసం ! వెబ్‌డిజైనర్ కావాలి.
* వెబ్‌డిజైనర్
అర్హత: ఏదైనా డిగ్రీ లేదా పీజీ.
నైపుణ్యాలు: HTML, DHTML, HTML5, JQUERY, CSS, Photoshop, Flash Layouts.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ లేదా నేరుగా రెజ్యూమ్ సమర్పించవచ్చు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ: జులై 10.
చిరునామా: 10-1-523/147,
Brindavan Colony,
Tolichowki,
Hyderabad.
Hands.Infotech@gmail.com