కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు
సుఖవర్ష మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎస్ఎంఎస్ఎల్) కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు......... కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య: 20 జాబ్ సెంటర్: చెన్నై. అర్హతలు: ఏదైనా డిగ్రీ/ పీజీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా. చివరితేది: జూన్ 15. jinnah@smsjobs.in |
|
--


"You will never find time for anything.You must make it."
URL:
HTML link code:
BB (forum) link code:
© A Common Man With Common Thoughts
0 comments:
Post a Comment
Thanks for visiting us. Yours - m&k